భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం బుస్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు డాక్టర్ గోపాల్ బుస్సాపూర్ వాస్తవ్యులు తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఐదువేల రూపాయల విలువ గలవి ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జేడి సాయన్న, మాస్టర్ గంగాధర్ ఉపాధ్యాయ బృందం ధర్మేందర్, బి రాజేశ్వర్, నవీన్ కుమార్, గంగాధర్, శారద, సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంత్రి రమేష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అందజేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




