భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేస్తూ విధుల్లోనే మరణించిన 13 మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ AITUC, IFTU ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నందున న్యాయమైన ఈ డిమాండ్‌ను ప్రభుత్వం వెంటనే స్వీకరించాలని సంఘాలు కోరాయి. ఈ దీక్షలకు ఐక్యంగా మద్దతుగా APRTC వన్ కాల్ డ్రైవర్స్ యూనియన్ (AITUC) అనుబంధ కార్మికులు ఐక్యత ప్రకటించి, కార్మికుల సంక్షేమం…
పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

