భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

సందిగ్ధతకు తెర.. వాయిదా ఖరారు

గత కొన్ని గంటలుగా ‘అఖండ 2’ విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. ఈ చిత్రం కొన్ని సమస్యల్లో చిక్కుకుందనే…