భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వ్యవసాయ భూమిలోని బావిలో పూడిక తీస్తున్న క్రమంలో రైతుపై భావి పైభాగం దిమ్మ కూలడంతో తీవ్ర గాయాలైన ఘటన నెల్లికుదురు మండలం జామ తండా శివారు శంకర్ నాయక్ తండాలో చోటుచేసుకుంది. రైతు గుగులోతు శంకర్ నాయక్ బుధవారం తన వ్యవసాయ బావిలోని పూడికను తీస్తున్న క్రమంలో బావి పైభాగం దిమ్మ ఒక్కసారిగా కూలింది. బావిలో ఉన్న శంకర్ నాయక్ పై మట్టి దిమ్మలు కూలడంతో ప్రైవేట్ పార్ట్‌కు తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. ఈ భయానక…
బావి కూలి రైతుకు తీవ్ర గాయాలు.. ప్రాణాలు నిలిపిన 108!





