భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ రైతులకు సూచించారు. శుక్రవారం కౌడిపల్లి మండలంలోని మహమ్మద్‌నగర్ గ్రామంలో ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకం, పలు రికార్డులు, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్ పక్రియను, తేమశాతాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని…
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: అదనపు కలెక్టర్ నగేష్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




