భారత్ సమాచార్, ఆరోగ్యం: మారుతున్న ఆహారపు అలవాట్లు, దానితో పాటు జీవన శైలి కూడా మన ఆరోగ్యంపై చాల ప్రభావం చూపిస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది మన పొట్ట కింది చేరే కొవ్వు. ఇది చాలా మందిని ఎంతో ఇబ్బంది పెడుతుంది. దీనిని తగ్గించుకోవడానికి ఎంతో మంది వాడుకలో ఉన్న ఎన్నో రకాల డైట్ లు, వర్క్ అవుట్స్ చేసి బరువు తగ్గినా కూడా పొట్ట చుట్టూ కొవ్వు మాత్రం కరగకుండా పెద్దగా ఎలాంటి మార్పూ లేకుండా అలాగే కనబడుతూ ఉంటుంది. మరికొందరు చూడటానికి సన్నగా…