భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ‘మెయిన్ రోడ్డుపై దుర్గంధం.. మూడు రోజులైనా పట్టించుకునేవారే లేరా’..అనే వార్త భారత్ సమాచార్ వెబ్‌సైటులో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించారు. గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ కుక్క మృతి చెందగా దానిని తొలగించక పోవడంతో పూర్తిగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దుర్గంధాన్ని తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. ఎంపీఓ మహ్మద్ మోజామ్ హుస్సేన్ ఆదేశాల మేరకు బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు కుక్క…
భారత్ సమాచార్ ఎఫెక్ట్.. స్పందించిన పంచాయతీ సిబ్బంది





