భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ దేశ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వివిధ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె, ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 23న తీవ్రమైన గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆమె ఆస్పత్రిలో చేరారు. వైద్యులు…

