భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండల కేంద్రంలో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ముందుగా ఇటీవల మృతిచెందిన అప్పల రాజేందర్ నివాసానికి వెళ్లిన ఆమె, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన దడిగల అరుణ ఇటీవల మృతిచెందడంతో వారి నివాసానికి వెళ్లిన సత్యవతి రాథోడ్, చిత్రపటానికి…