భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండలంలోని భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో కేతావత్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు ద్వారా విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి, ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త వారి సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, మంజ తార్య,…
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త





