భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాల గ్రామీణ మహిళలకు ఈ నెల 29నుంచి ఉచిత స్వయం ఉపాధి శిక్షణలు ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు. శిక్షణలో టైలరింగ్, జరీ మగ్గం ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సులు ఉంటాయి. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, హాస్టల్ సౌకర్యం కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ మహిళలకు…
గ్రామీణ మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

