భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి డాక్టర్ కొప్పుల ప్రదీప్ రెడ్డి అన్నారు. ఆదివారము మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ 25వ వార్డు ఆధ్వర్యంలో ధర్మన్న కాలనీలో చిన్న పిల్లల ప్రత్యేక ఉచిత శిబిరం అక్షర చిల్డ్రన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి 25 వ వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి…