భారత్ సమాచార్, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు , మఠాలు , దేవస్థానాలు , ధార్మిక మండళ్లు, ట్రస్ట్‌లు, ధార్మిక పరిషత్‌లు ఉన్నాయి . అయితే వీటిలో 40 శాతం సంస్థలకు కోట్లాది రూపాయల నిధులున్నా ఆయా సంస్థలు పవిత్ర ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ, విక్రయాలను వ్యాపారాత్మకంగా చేస్తున్నాయనేది మన ముందు కనిపిస్తున్న కఠిన సత్యం. కనీసంలో కనీసంగా కూడా ఉచితంగా దైవ గ్రంథాలను ఉచితంగా ఇవ్వరు గాక ఇవ్వరు. అవకాశం ఉన్నా కూడా 90శాతం ఇవ్వవు. కేవలం…