భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా రంగంలో ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిని నిలిపివేశారు. ఏ రంగంలోనైనా వారి సేవలు, వారి ప్రతిభను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తారు. ఇలా సినిమా రంగంలో కూడా ప్రతీ ఏడాది ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చేది. సినిమా నటులు వీటిని ఎంతో గొప్పగా భావించేవారు. తమ నటనకు కొలమానంగా వీటిని భద్రపరుచుకునేవారు. తమ కెరీర్ లో ఇన్ని నంది బహుమతులు సాధించామని…