భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శ్వేతగిరి నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షణ చేస్తే మనశ్శాంతి పుణ్యం, పురుషార్థం, కోరిన కోరికలు తీర్చే గొప్ప మహిమానువత మూర్తిగా లక్ష్మీ సమేత నరసింహా స్వామి కలియుగ దైవం అని శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. ఈ నెల 22 తేదీన బుధవారం ఉదయం 7 గంటల నుంచి గిరి ప్రదక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త తెలిపారు. నాచగిరి లో…
నాచగిరి లో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షణ





