భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ. 15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది. ఈ తగ్గుదలతో బంగారం కొనుగోళ్లకు ఆసక్తి పెరిగినట్టుగా కనిపిస్తోంది. పెట్రోల్,…
తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

