భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా:అశ్వారావుపేట మండలం నారవారిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ ఆధునిక పద్ధతిలో నాణ్యమైన విత్తనాలు నాటే కార్యక్రమం, రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగామయిదయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంట రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే పంట…
నాణ్యమైన మొక్కలు రైతులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే జారె





