భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: డబ్బులతో మూడిపడిన ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుకు పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్ట రూపం దాల్చడంతో.. ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం- 2025 అమలులో భాగంగా తాజాగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
ఈ ముసాయిదాపై ప్రజలు ఈ నెలాఖరు వరకు అభిప్రాయాలు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. ముసాయిదా నిబంధనల్లో గేమ్స్‌ను…

