భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా మూడవరోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రథంను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి డబ్బు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ప్రాతంకాల సమయంలో స్వయంభు వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున…
ఘనంగా మల్లికార్జునస్వామి వార్షికోత్సవ వేడుకలు.. రథోత్సవం





