భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ మండలం కరిడికొండ గ్రామంలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మ, జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంకప్ప పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఈ నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనా సేవలు అందనున్నాయని వారు తెలిపారు. పంచాయతీ కార్యకలాపాలు ఒకేచోట సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.…
కరిడికొండలో గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

