భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)కు అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇప్పటికే టీమిండియా దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ విగ్రహాలు ఉన్నాయి. అయితే హర్మన్ (Harmanpreet Kaur).. ఈ జాబితాలో చేరనున్న తొలి మహిళా క్రికెటర్ కావడం విశేషం.
విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల…

