భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు. ‘ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్’ పేరుతో నా ర్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఛత్రపుర్లోని ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన 329 కిలోల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎన్ సీబీ అధికా రులు వెల్లడించారు. ఈ…

