భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి హేమమాలిని తన సంతోషాన్ని పంచుకుంటూనే, ఒక లోతైన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడమే అతిపెద్ద లోటు అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

హేమమాలిని భావోద్వేగ స్పందన..

ట్విట్టర్ (X) వేదికగా హేమమాలిని స్పందిస్తూ.. ధర్మేంద్ర ఈ…