భారత్ సమాచార్, సినిమా: ముంబైలో గృహ హింస కేసులో హీరోయిన్ హన్సిక మోత్వానీకి షాక్ ఇచ్చే తీర్పు వెలువడింది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేసు నుండి తప్పించుకోవాలన్న హన్సిక ఆశలు తీరలేదు. ఈ కేసుకు సంబంధించిన వివాదం 2021లో ప్రారంభమైంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, ముస్కాన్ నాన్సీ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే వివాహ అనంతరం వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో ముస్కాన్ నాన్సీ తన భర్తతో పాటు అత్త…
గృహ హింస కేసులో హీరోయిన్‌కు నిరాశ..


