భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యలను హీరోయిన్ జాన్వీ కపూర్ వెల్లడించారు. ఇటీవల ఓ టాక్ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచనలో పడేశాయి. ‘‘ఇండస్ట్రీలో కొనసాగాలంటే మేల్ ఈగోను ఎదుర్కోవాల్సిందే. నలుగురు మహిళల మధ్య.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. కానీ అదే ప్లేస్లో పురుషులతో ఉండగా నా అభిప్రాయాన్ని బయటపెట్టలేను. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పలేని పరిస్థితులు ఎన్నోసారి ఎదురయ్యాయి’’ అని జాన్వీ తెలిపారు.
పురుష ప్రభావం ఎక్కువగా ఉండే చోట మహిళలు తాము అనుకున్న దాన్ని…

