భారత్ సమాచార్.నెట్: మరికొన్ని నెలల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన జేషే మహ్మద్ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.

 

ముగ్గరు ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి పేర్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదిగా బీహార్‌లోకి చొరబడ్డట్లు పేర్కొంది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాలతో పాటు మొత్తం రాష్ట్రంలో భద్రతను…