భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ‘దేవల్ మసీద్’ (వంద స్తంభాల ఆలయం) ఇప్పుడు పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. పురావస్తు శాఖ స్వాధీనంలో ఉన్న ఈ చారిత్రక కట్టడం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నా, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే ‘మత్తు’ వదిలి మేల్కోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు… ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి చెట్లను తొలగించి, పటిష్టమైన బౌండరీ నిర్మాణం చేసి, ఓ చౌకీదారును ఏర్పాటు చేసి…
కళ్ళెదుటే చరిత్ర హత్య! పురావస్తు శాఖ మౌనానికి పారితోషికం ఏంటి?





