భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: భారతీయ జనతా పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలతరెడ్డి మాట్లాడుతూ నూతన కార్యాలయం ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడుతూ, పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మారే విధంగా రూపకల్పన చేయబడుతుందని, పనులు వేగవంతంగా పూర్తి చేసి, కార్యాలయాన్ని త్వరలోనే కార్యకర్తలు మరియు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ…
బీజేపీ పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమం





