భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో సహకార పరపతి సంఘం ఉద్యోగులు తమ న్యాయమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎఐబీఈఏ–సీఐటీయూ ఆధ్వర్యంలో పీఏసీఎస్ కార్యాలయం ముందు జరిగిన దీక్షల్లో వేతన సవరణలు, జీవో 36 అమలు, గ్రాట్యుటీ చట్టం అమలు, 62 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సు, ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లు నెరవేర్చాలని నాయకులు కోరారు. రైతులకు అన్ని సేవలు సహకార సంఘాల ద్వారానే అందించాలని, సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్…
సహకార పరపతి సంఘం ఉద్యోగుల నిరాహార దీక్షలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

