భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: కరీబియన్ దీవులను విధ్వంసం చేసిన మెలిస్సా హరికేన్ ప్రపంచ వాతావరణ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF), నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ (NCAR) ల ప్రకారం.. ఈ తుపాను గంటకు 252 మైళ్ల (సుమారు 405 కిలోమీటర్ల) వేగంతో దూసుకెళ్లింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన హరికేన్‌గా నిలిచింది.

 

జమైకా వైపు కదులుతున్న సమయంలో ఈ ఘాటైన గాలి వేగం నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో తైఫూన్ ‘మెగీ’ 248…