భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పక్షాన కీలక నిర్ణయం ఇచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు లేదా ఏఐ మార్ఫింగ్ వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో చిరంజీవి పేరుతో తప్పుడు ప్రకటనలు, మార్ఫింగ్ వీడియోలు వైరల్ అవుతుండటంతో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటోందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

తదుపరి విచారణలో కోర్టు ఆయన వాదనను సమర్థిస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల్ని భంగం కలిగించే…