-
ఐబొమ్మ రవిపై ఆర్‌జీవీ సంచలన కామెంట్స్
భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినిమా పైరసీపై మరోసారి డిఫరెంట్ టోన్ వినిపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సారి నేరుగా ‘రాబిన్ హుడ్ రవి’ పేరుతో సోషల్ మీడియాలో గట్టిగా వ్యాఖ్యానించాడు. “పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ వల్ల కాదు, పోలీసింగ్ బలహీనంగా ఉండడం వల్ల కాదు. పిరేటెడ్ సినిమాలు చూడడానికి సిద్దంగా ఉన్న పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత వరకు రవిలాంటి వాళ్లు కూడా ఉంటారు” అని ఆయన X లో రచించాడు. రవిను…


