• భారత్ సెమీస్ చేరాలంటే..?

భారత్ సమాచార్, స్పోర్ట్స్: వరల్డ్ కప్ 2025లో ఇంగ్లండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న భారత మహిళల జట్టు సెమీస్ రేసులో నిలదొక్కుకోవడం కోసం కష్టపడి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం భారత్ వరుసగా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఇకపై న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లపై గెలవడం తప్పనిసరి అయింది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధిస్తేనే, ఇతర జట్ల ఫలితాల ప్రభావం లేకుండా టీమ్ ఇండియా సెమీస్ బెర్త్‌ను భద్రపరచుకోగలదు.

 

అయితే, న్యూజిలాండ్తో ఓటమి ఎదురైనా బంగ్లాదేశ్‌పై భారీ…