భారత్ సమాచార్, రాజకీయం : వైసీపీ పార్టీలో ఉన్న ఎంపీల, ఎమ్మెల్యేల ఆస్తుల విలువను చెపుతూ ప్రముఖ నటుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాటు ట్వీట్టర్ వేదికగా వైసీపీ పార్టీ అభ్యర్థులపైన వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దేని ఆధారంగా ఇలా ఆరోపించారు అనే వివరాలు మాత్రం తెలుపలేదు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఆ ట్వీట్ ను జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు.
నాగబాబు చేసిన ట్వీట్..
అనగనగ ఒక పేదవాడు పదుల సంఖ్యల్లో ప్యాలెస్ లు, వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్సూ, లక్షల…




