భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అదనపు సుంకాలు విధించే బెదిరింపులపై ట్రంప్‌కు ఘాటుగా బదులు ఇచ్చింది కేంద్రం. భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని భారత్ విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి…