భారత్ సమాచార్, స్పోర్ట్స్: చైనాలో జరుగుతున్న స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్‌లో భారత క్రీడాకారుడు ఆనంద్ కుమార్ వెల్కుమార్ అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ యువ క్రీడాకారుడు 42 కి.మీ మారథాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ గర్వాన్ని పెంచారు. ఇప్పటికే 1000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 500 మీటర్ల స్కేటింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న ఆనంద్, తన ప్రతిభతో మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఆనంద్ సాధించిన ఈ విజయాలు భారత స్పీడ్ స్కేటింగ్ చరిత్రలో ఒక…

