భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని మాత దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారింది. ఏటా రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా, కనీస సౌకర్యాల కల్పనలో దేవాదాయ శాఖ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు మండుతున్నా రాజగోపురం నుంచి ఆలయం వరకు నీడ కోసం తడకలు, మ్యాట్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, బోనమెత్తిన మహిళలు అరికాళ్లు బొబ్బలెక్కి ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడుతున్నారు. స్థానికంగా ఉండని అధికారుల…
దర్శనానికి వచ్చే భక్తులకు తప్పని తిప్పలు





