భారత్ సమాచార్.నెట్: ప్రముఖ ఐటీ (IT) దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) మరోసారి భారీగా ఉద్యోగులను (Employees) తొలగించింది. తాజాగా కంపెనీ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఫెయిల్ అయిన 240 మంది ట్రైనీల (Trainees)ను ఇంటికి పంపేసింది. ఈ మేరకు ఏప్రిల్ 18న బాధిత ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దాదాపు 400 మంది ట్రైనీలను ఈ కారణంతోనే తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించడంతో ఐటీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా…
Layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

