భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డులో ఎన్నో పోషకాలతోపాటు, మాంసకృత్తులు ఉంటాయి. అదేవిధంగా గుడ్డులో తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, బీ కాంప్లెక్స్ విటమిన్లు, డీ విటమిన్, ఖనిజాలు నిండుగా ఉంటాయి. గుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఐతే సైన్స్‌లో శాకాహార ఆహారానికి నిర్ధిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాఖాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాఖాహారంగానే పరిగణించాలి.
జంతువుల నుంచి వచ్చే …

