Jaishankar: ఉద్దేశపూర్వకంగానే పహల్గామ్ దాడి చేశారు.. చైనా పర్యటనలో జైశంకర్

భారత్ సమాచార్.నెట్, చైనా:
పహల్గామ్ ఉగ్రదాడి ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి అని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటక రంగాన్ని దెబ్బతీయడమే కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ దాడి లక్ష్యమని పేర్కొన్నారు. చైనా వేదికగా టియాంజిన్‌లో నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్న జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు దుష్టశక్తులని.. ఈ దుష్టశక్తులపై పోరాటమే ఎస్‌సీఓ ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ ఉగ్రదాడిని…
