భారత్ సమాచార్.నెట్: ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా.. ప్రముఖ నటి జెనీలియా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది బొమ్మరిల్లు బ్యూటీ.
ట్రైలర్‌లోనే మూవీ కథని పరిచయం చేశారు మేకర్స్. లేకలేక పుట్టిన సంతానం అభి…Junior Trailer: ‘జూనియర్’ ట్రైలర్ చూశారా?

