భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత న్యాయవ్యవస్థలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ఉదయం ఘనంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు.

 

ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్…