భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో (Main Role) రూపొందిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). అయితే ఈ చిత్రం విడుదల (Movie Release)కు ముందే వివాదంలో (Controversy) పడిన సంగతి తెలిసిందే. సినిమాలో కొన్ని సన్నివేశాలు (Some Scenes) బ్రాహ్మణుల్ని (Brahmins) కించపరిచేలా (Derogatory) ఉన్నాయని ఆరోపిస్తూ.. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు (Brahmana Chaitanya Vedhika President సిరిపురపు వెంకట శ్రీధర్ (Siripurapu Venkata Sridhar) ఏపీ హైకోర్టు (AP High Court)లో…