భారత్ సమాచార్.నెట్, కేరళ: సమాజంలో ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు భద్రత కరువైంది. రోజురోజుకు కామంధులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడం లేదు. మరికొంతమంది అయితే మరీ దారుణం. నోరులేనీ మూగజీవాలన్ని సైతం అత్యాచారం చేస్తున్న దారుఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది వ్యక్తులు రెండు ఏళ్లుగా లైంగికంగా…

