భారత్ స‌మాచార్.నెట్, కొమురం భీం జిల్లా : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. గురువారం వారు సుస్మిర్ ఒర్రెను పరిశీలించి, భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు.

ఉప్పొంగిన వాగులు, ఓర్రెలు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద…