భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటీమణి కియారా అద్వాణీ (Kiara Advani) అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ కియారా అద్వాణీ తన కుమార్తె సరాయ తొలి చూపును ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఈ వీడియోలో మ్యాగజైన్లో తన ఫోటోలు చూస్తూ బిడ్డతో సరదాగా మాట్లాడిన కియారా, “మామా మ్యా గజైన్ చదవాలా? ఎక్కడ మామా ఉందో. చూద్దాం” అంటూ పేజీలు తిప్పారు. ఆ సమయంలో సరాయా చిన్నచిన్న వేళ్లు వీడియోలో కనిపించ గా, “మీ అండ్ మై మినీ.. మండే మ్యాగజైన్ రీడ్”…
కియారా సర్ప్రైజ్..

