భారత్ సమాచార్.నెట్: శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కుబేర’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఇందుకు సంబంధించిన తేదీని ప్రకటించింది చిత్ర బృందం.  జూన్ 15న హైదరాబాదులో ప్రీ  రిలీజ్ ఈవెంట్‌ వేడుకను…