భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం జవహర్ నవోదయ విద్యాలయ బనవాసిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన కుమారి శివాని, పారా గేమ్స్‌లో ప్రతిభ చూపి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును డిసెంబర్ 26న న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. అవార్డు అనంతరం శివాని తన పాఠశాలకు రాగా, ప్రిన్సిపల్ శ్రీమతి ఈ. పద్మావతి గారు సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారు శివానికి రూ.24,000…