భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పింగిలి శ్రీనివాస్ మాతృమూర్తి రాధమ్మ ఇటీవల కన్నుమూయడంతో ఆమె దశ దినకర్మ నేడు జరిగింది. మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, గాయత్రీ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్ హాజరై స్వర్గీయ రాధమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

శ్రీనివాసు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్య వచనాలు చెప్పారు. కార్యక్రమంలో దార్ల రామ్మూర్తి బేతమళ్ల చంద్రయ్య, గండు నాగన్న,…





