భారత్ సమాచార్, ఆధ్యాత్మికత ;

కార్తీక మాసం మొదలవగానే చలి తీవ్రత కూడా పెరుగుతుంది. అటువంటి సమయంలో కఫ సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల వీటి నుంచి కొంతవరకూ ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే అంటే అతిశయోక్తి కాదు. ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన అనేక సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి…